{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhaar-otar-aidee-unnaa-bhaarateeyulu-kaaraa-kalakattaa-haikort","title_te":"ఆధార్, ఓటర్ ఐడీ ఉన్నా భారతీయులు కారా? కలకత్తా హైకోర్టు బాంబు","section":"తాజా","status_line":"ఆధార్, ఓటర్ ఐడీ ఉన్నా భారతీయులు కారా? కలకత్తా హైకోర్టు బాంబు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T04:15:06.345Z"},"facts":[],"events":[{"id":"event-42801","date":"2026-07-29T04:07:52.000Z","title_te":"ఆధార్, ఓటర్ ఐడీ ఉన్నా భారతీయులు కారా? కలకత్తా హైకోర్టు బాంబు","body_te":"The Calcutta High Court ruled that documents like Aadhaar, Voter ID, and PAN cards do not conclusively prove Indian citizenship, placing the burden of proof on the individual claiming citizenship. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ వంటివి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని భారతదేశ పౌరుడిగా పరిగణించలేమని కలకత్తా హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/calcutta-high-court-rules-aadhaar-voter-id-and-pan-cannot-conclusively-prove-indian-citizenship-499221.html"}]}]}