{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhaar-otaru-kaardulu-paurasatva-rujuvulu-kaavu","title_te":"ఆధార్‌, ఓటరు కార్డులు పౌరసత్వ రుజువులు కావు","section":"తాజా","status_line":"ఆధార్‌, ఓటరు కార్డులు పౌరసత్వ రుజువులు కావు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T01:52:11.515Z"},"facts":[],"events":[{"id":"event-44381","date":"2026-07-30T01:11:22.000Z","title_te":"ఆధార్‌, ఓటరు కార్డులు పౌరసత్వ రుజువులు కావు","body_te":"ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ భారత పౌరసత్వాన్ని నిర్ధారించే నిశ్చయాత్మక రుజువులు కావని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్‌ పౌరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి నిర్బంధం విషయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానం నిరాకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/aadhaar-voter-id-pan-card-bank-passbook-not-proof-of-citizenship-calcutta-high-court-2467501"}]}]}