{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhaar-services-sanivaaram-saayamtram-numchi-aadhaan-aan-lain-s","title_te":"Aadhaar Services: శనివారం సాయంత్రం నుంచి ఆధాన్‌ ఆన్‌లైన్‌ సేవలు నిలిపివేత.. ఎన్ని గంటలంటే..!","section":"తాజా","status_line":"Aadhaar Services: శనివారం సాయంత్రం నుంచి ఆధాన్‌ ఆన్‌లైన్‌ సేవలు నిలిపివేత.. ఎన్ని గంటలంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T12:35:58.191Z"},"facts":[],"events":[{"id":"event-37131","date":"2026-07-25T12:28:19.000Z","title_te":"Aadhaar Services: శనివారం సాయంత్రం నుంచి ఆధాన్‌ ఆన్‌లైన్‌ సేవలు నిలిపివేత.. ఎన్ని గంటలంటే..!","body_te":"Aadhaar Services: మొబైల్ యాప్‌తో పాటు, మీరు ఈ సేవలను ఆధార్ వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చని గమనించాలి. మీరు ఆధార్ వెబ్‌సైట్‌లో ప్లాస్టిక్ ఆధార్ కార్డును కూడా ఆర్డర్ చేయవచ్చు. అదనంగా, మీ బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/uidai-aadhaar-online-services-to-remain-unavailable-for-14-hours-complete-essential-tasks-soon-1873410.html"}]}]}