{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhyaatmika-vrataala-aashaadham-ee-samayamlo-subhakaaryaalu-emd","title_te":"ఆధ్యాత్మిక వ్రతాల ఆషాఢం.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే?","section":"తాజా","status_line":"ఆధ్యాత్మిక వ్రతాల ఆషాఢం.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T08:00:24.220Z"},"facts":[],"events":[{"id":"event-17287","date":"2026-07-14T06:57:53.000Z","title_te":"ఆధ్యాత్మిక వ్రతాల ఆషాఢం.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే?","body_te":"ఏలూరు : హిందూ సంప్రదాయంలో కాల గమనానికి, ఋతు మార్పులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్నాటక రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలంతో ఉత్తరాయణం ముగిసి, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి కాలంలోనే తెలుగు నూతన సంవత్సరంలో నాలుగవ నెల అయిన 'ఆషాఢ మాసం' ప్రవేశిస్తుంది. జూలై 15 పాడ్యమి తిథి నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 అమావాస్యతో ముగిసే ఈ మాసాన్ని కొందరు శూన్య మాసంగా భావిస్తారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ashadha-masam-traditions-understanding-spiritual-significance-1865058.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOOFdJYjltTXVaRjNjNHNRRnFOdWpUZ09GNHJGZ0NXbFVmQ1FoM3F1VUVZWkpqY0RfeUlJRnUwWV84YnBuS1BKMWFyRHFIb25wT0hyckRMTWZJYk05N0tadUh5SXo4WFY2X0p1bHJFSGRfODV0X2xKSGNoX1RDX3VHTDh3Yy1xeTFjblN1MkQ4ZFUyZjRORVJBcjNCLTJSOV9LTldIUTdSRTdhaGx3aUdLd3NlX1ZUY3BCdXZPOVVEbUxZSWY3SHfSAcsBQVVfeXFMTzFoN0hqel8zNEtXTkxmLWJ1dUJ4NUJhMm00M3lvLU9NRm5zUG1OdnlmTmNfeTNKMEtzN3lwMExIQ1JjeGVFcWMyVklHSk9wM0FnY2JWWnFQdTZEWE1mRGl4MDdKNlZDN0tfTmxuWDRqUUFKaHhkQXVNRG4xczA3d0d2aDNhd0dHeU1wb011Z0tUaW1MVzlHWUpHUnJ1akhoTzBPS0lTb2pJN2VWTlZ2TXd3OWl3QUlHVDU0WHhQTjZMMzRYT1N3RWYxTGs?oc=5"}]}]}