{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadi-dhvaniki-appagimta-abaddham-prabhutvam-elaamti-uttarvulu-ja","title_te":"ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు","section":"తాజా","status_line":"ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T21:02:10.609Z"},"facts":[],"events":[{"id":"event-16565","date":"2026-07-13T19:55:33.000Z","title_te":"ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు","body_te":"తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆది ధ్వని సంస్థకు అప్పగిస్తున్నారన్నది అబద్ధమని, సదరు సంస్థను కేటాయిస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telugu-university-vice-chancellor-professor-veludanda-nityananda-rao-stated-in-a-press-release-that-tirumala-rao-is-spreading-false-propaganda-2450436"}]}]}