{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadivaaram-sooryaaraadhanalo-ee-tappulu-cheyavaddu-ledamte-pooja","title_te":"ఆదివారం సూర్యారాధనలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే పూజ ఫలితం తగ్గిపోతుందట!","section":"తాజా","status_line":"ఆదివారం సూర్యారాధనలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే పూజ ఫలితం తగ్గిపోతుందట!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T03:27:51.864Z"},"facts":[],"events":[{"id":"event-25871","date":"2026-07-19T03:21:11.000Z","title_te":"ఆదివారం సూర్యారాధనలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే పూజ ఫలితం తగ్గిపోతుందట!","body_te":"Sunday Surya Puja: సనాతన ధర్మంలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైన పవిత్రమైన రోజు. ఈ రోజున సూర్యుడికి జలార్పణ చేసే సరైన విధానం ఏమిటి? ఏ మంత్రాలు జపించాలి? ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? శాస్త్రాలు చెప్పిన ముఖ్యమైన నియమాలను ఇక్కడ తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/sunday-surya-puja-the-right-way-to-offer-water-to-the-sun-god-and-mistakes-to-avoid-1868757.html"}]}]}