{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadivaaseelaku-prapamcha-aadivaasee-dinotsava-subhaakaamkshalu-s","title_te":"ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్‌","section":"తాజా","status_line":"ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T07:06:01.928Z"},"facts":[],"events":[{"id":"event-61599","date":"2026-08-09T06:14:35.000Z","title_te":"ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్‌","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా ఆదివాసీలకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం ఆదివాసీ సంస్కృతి అని, వారి జ్ఞానం, జీవన విధానం మానవాళికి మార్గదర్శకం అని సీఎం కీర్తించారు. ప్రకృతి పరిరక్షణను జీవన విధానంగా మలుచుకున్న వారి సేవలకు అభినందనలు తెలిపారు. The post ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cm-revanth-wishes-tribals-on-world-tribal-day/"}]}]}