{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadivaaseelamte-amta-chulakanaa","title_te":"ఆదివాసీలంటే అంత చులకనా?","section":"తాజా","status_line":"ఆదివాసీలంటే అంత చులకనా?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T21:52:30.552Z"},"facts":[],"events":[{"id":"event-27220","date":"2026-07-19T20:58:05.000Z","title_te":"ఆదివాసీలంటే అంత చులకనా?","body_te":"అడవిని నమ్ముకుని పోడు భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై అటవీశాఖ అధికారులు అమానుషంగా దాడి చేయడం హేయమైన చర్య అని, ఆదివాసీలంటే అంత చులకనా? అంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/forest-department-staff-attacked-tribal-people-in-dispute-over-podu-lands-issue-2456385"}]}]}