{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadiyo-lavars-ki-pamdage-pichchekkimche-klaariteeto-saamsamg-ova","title_te":"ఆడియో లవర్స్‌కి పండగే..! పిచ్చెక్కించే క్లారిటీతో శాంసంగ్​ ఓవర్‌‌‌‌–ఇయర్​ హెడ్‌ఫోన్స్‌","section":"తాజా","status_line":"ఆడియో లవర్స్‌కి పండగే..! పిచ్చెక్కించే క్లారిటీతో శాంసంగ్​ ఓవర్‌‌‌‌–ఇయర్​ హెడ్‌ఫోన్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75400","date":"2026-08-17T15:40:39.000Z","title_te":"ఆడియో లవర్స్‌కి పండగే..! పిచ్చెక్కించే క్లారిటీతో శాంసంగ్​ ఓవర్‌‌‌‌–ఇయర్​ హెడ్‌ఫోన్స్‌","body_te":"Samsung Over-Ear Headphones.. ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారులకు సరికొత్త ఆడియో అనుభవాన్ని అందించేందుకు ముమ్మరంగా సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కేవలం ఇయర్‌బడ్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ కంపెనీ, ఇప్పుడు ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ వేరబుల్ యాప్‌లో దర్శనమిచ్చిన ఆధారాల ప్రకారం శాంసంగ్ ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/audio-innovation-samsung-preparing-to-enter-over-ear-headphones-market-1890174.html"}]}]}