{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadyamtam-navvimche-romaamchakam","title_te":"ఆద్యంతం నవ్వించే ‘రోమాంచకం’","section":"తాజా","status_line":"ఆద్యంతం నవ్వించే ‘రోమాంచకం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83941","date":"2026-08-22T20:30:39.000Z","title_te":"ఆద్యంతం నవ్వించే ‘రోమాంచకం’","body_te":"అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్‌ప్రభాస్‌, అనంతిక సనిల్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/romanchakam-set-to-hit-screens-on-september-3-2491386"}]}]}