{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastu-15ki-speshal-tiphins-ilaa-cheste-chaalu-pillalu-ishtamga","title_te":"ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు","section":"తాజా","status_line":"ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69783","date":"2026-08-14T05:06:09.000Z","title_te":"ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు","body_te":"పిల్లలు ఎప్పుడూ కొత్తదనం ఇష్టపడతారు. అందుకే తల్లిదండ్రులు కూడా వారికి ఎప్పటికప్పుడు రుచికరమైన, పిల్లల మనసు గెలిచే విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకుంటారు. ముఖ్యంగా ఆగస్టు 15 వారికి చాలా స్పెషల్ డే. అయితే ఆ రోజు ఇలా టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టడం వలన చిన్న పిల్లలే కాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారంట. కాగా త్రివర్ణ పతాకం రంగులో టిఫిన్ ఎలా చేయాలో చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/independence-day-special-easy-tricolor-breakfast-ideas-kids-will-love-1887647.html"}]}]}