{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastu-15na-errakotapai-tolisaari-poorti-vamdemaataram-charitra","title_te":"ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం!","section":"తాజా","status_line":"ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64705","date":"2026-08-11T06:32:17.000Z","title_te":"ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం!","body_te":"న్యూఢిల్లీలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 27 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేడుకలకు యువ ఆవిష్కర్తలు, ఇంటర్న్‌లు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారని తెలిపారు. వీటి గురించి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి సింగ్ వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/independence-day-2026-full-vande-mataram-to-be-sung-for-the-first-time-at-red-fort-on-august-15-1885569.html"}]}]}