{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastu-amtaa-sinimaala-samdade-taaksik-numchi-vaaranaasi-varaku","title_te":"ఆగస్టు అంతా సినిమాల సందడే.. టాక్సిక్ నుంచి వారణాసి వరకు వరుస బిగ్ అప్‌డేట్స్!","section":"తాజా","status_line":"ఆగస్టు అంతా సినిమాల సందడే.. టాక్సిక్ నుంచి వారణాసి వరకు వరుస బిగ్ అప్‌డేట్స్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-56975","date":"2026-08-06T12:11:50.000Z","title_te":"ఆగస్టు అంతా సినిమాల సందడే.. టాక్సిక్ నుంచి వారణాసి వరకు వరుస బిగ్ అప్‌డేట్స్!","body_te":"ఆగస్టు నెల టాలీవుడ్ అభిమానులకు స్పెషల్‌గా మారబోతోంది. టాక్సిక్ ట్రైలర్, ది ప్యారడైజ్ టీజర్, మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్, అల్లు అర్జున్ ‘రాకా’ విశేషాలతో పాటు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’, మెగా158 అప్‌డేట్లు, నాగార్జున ‘కింగ్ 100’ టీజర్ వచ్చే అవకాశాలతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-biggest-august-major-updates-await-for-toxic-varanasi-paradise-and-mega-films-video-tv9d-1882123.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9AFBVV95cUxPQjI4Q21nZjNibFJVT3NhdHY1SXk0Sk9ERDF0am00bVRmUzFRWDJMeEFqWHNGdmtFVDZRTHBkYVZuVmtLRmpuV25NVl9RZ0ZOTjNKSUlUdWFONnBxT2M3dXVTWnoxRDlWTUtCMFlyMjVfNWFqUnFvMXYwcjczSjdwVzdBRS03Q1cycGRMei1oR1kxWFpTV0tiaGsySnFIMlZXQ0NtcmQzTE1TM09IeHVfcHZqa19PSnVjTHpoOWozRGhYUTN2WGNKVi1NRGdqTEpkNU9menNXRDZpXzhyOFNvc3NGLWRHZm9sQnlYSDdtM25XeGdk0gH6AUFVX3lxTE14T2MxdFZwYlUwTEJLM0FVS2VnVDlGVkRNVEN5UlZJWjZrRWlHek01RDJBdXlGYmVDVjBCdGFxbkVDUFhyWnRibjdqbkxMbVdEc1NVd3VFWkxTWDhQWkY2M0FFR2FkVlNhN1JvOW5aRFhmcXFzdmRIQlVScEhIQWRzRUxrZXF0X2V6Vkh1UmtfWUVIZ1NTN2pnYTlBNDdGZ3N5bmphNzVYVVVIbEZCYlh6bFQ1dWx3RUM5Q2NFcW5Kblc4V3pOSUtGQ2wtMUxZbldkbVBEOXYwTXVGVEUzbXVSQzM3MTZRSURQalNhbXpJVll6M09fZUVzZ3c?oc=5"}]}]}