{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastu-nelalo-kotta-illu-konugolu-chese-raasulive-amdulo-meeru","title_te":"ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. అందులో మీరు ఉన్నారా?","section":"తాజా","status_line":"ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. అందులో మీరు ఉన్నారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T01:32:13.874Z"},"facts":[],"events":[{"id":"event-40914","date":"2026-07-28T00:52:22.000Z","title_te":"ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. అందులో మీరు ఉన్నారా?","body_te":"జూలై నెల పూర్తి అయ్యి, ఆగస్టు నెల రాబోతుంది. అయితే ఈ నెలలో కొన్ని గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా, వీరు సొంత ఇంటి కలను నిజం చేసుకోనున్నారంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/these-are-the-zodiac-signs-that-will-buy-a-house-in-august-1875116.html"}]}]}