{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastulo-dabul-grahanam-ephekt-12-raasulapai-elaa-umtumdi-evari","title_te":"ఆగస్టులో డబుల్ గ్రహణం ఎఫెక్ట్.. 12 రాశులపై ఎలా ఉంటుంది? ఎవరికి గుడ్ న్యూస్.. ఎవరు అలర్ట్?","section":"తాజా","status_line":"ఆగస్టులో డబుల్ గ్రహణం ఎఫెక్ట్.. 12 రాశులపై ఎలా ఉంటుంది? ఎవరికి గుడ్ న్యూస్.. ఎవరు అలర్ట్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T16:40:05.606Z"},"facts":[],"events":[{"id":"event-49001","date":"2026-08-01T15:48:31.000Z","title_te":"ఆగస్టులో డబుల్ గ్రహణం ఎఫెక్ట్.. 12 రాశులపై ఎలా ఉంటుంది? ఎవరికి గుడ్ న్యూస్.. ఎవరు అలర్ట్?","body_te":"August 2026 Solar Eclipse: 2026 ఆగస్టు నెలలో సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపించకపోయినా, 12 రాశుల వారి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, వ్యాపారం, కుటుంబ జీవితం పై ఎలాంటి ప్రభావం చూపుతాయో, అలాగే సూతక కాలం వర్తిస్తుందా లేదా అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/august-2026-solar-and-lunar-eclipse-effects-zodiac-wise-predictions-for-all-12-signs-1878671.html"}]}]}