{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastulo-tek-priyulanu-phidaa-cheyadaaniki-haanar-redee-smaart","title_te":"ఆగస్టులో టెక్ ప్రియులను ఫిదా చేయడానికి హానర్ రెడీ..! స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఏంటంటే","section":"తాజా","status_line":"ఆగస్టులో టెక్ ప్రియులను ఫిదా చేయడానికి హానర్ రెడీ..! స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఏంటంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T15:40:26.928Z"},"facts":[],"events":[{"id":"event-25290","date":"2026-07-18T15:00:49.000Z","title_te":"ఆగస్టులో టెక్ ప్రియులను ఫిదా చేయడానికి హానర్ రెడీ..! స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఏంటంటే","body_te":"టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హానర్ రోబోట్ ఫోన్' (Honor Robot Phone) త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ ఏడాది ఆగస్టులోనే దీనిని లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ మరియు 6,000mAh బ్యాటరీతో రానున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/honor-robot-phone-a-futuristic-marvel-with-pro-grade-imaging-and-unmatched-performance-1868200.html"}]}]}