{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastulo-varshapaatam-takkuve","title_te":"ఆగస్టులో వర్షపాతం తక్కువే!","section":"తాజా","status_line":"ఆగస్టులో వర్షపాతం తక్కువే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47471","date":"2026-07-31T20:08:33.000Z","title_te":"ఆగస్టులో వర్షపాతం తక్కువే!","body_te":"ఆగస్టు నెలలో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న మోస్తరు తీవ్రతగల ఎల్‌ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/meteorologists-say-rainfall-will-decrease-in-august-2469453"}]}]}