{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagastulonoo-takkuva-varshaale-raanunna-moodurojulu-mostaru-vaan","title_te":"ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు","section":"తాజా","status_line":"ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52514","date":"2026-08-03T21:15:45.000Z","title_te":"ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు","body_te":"ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్‌ మహాసముద్రంపై మోస్తరు ఎల్‌ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు ఎప్పుడైనా బలహీనపడే అవకాశమున్నదని అంచనా వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/moderate-rains-expected-over-the-next-three-days-2472587"}]}]}