{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aagrophaarestreelo-aavishkaranalaku-peddapeeta","title_te":"ఆగ్రోఫారెస్ట్రీలో ఆవిష్కరణలకు పెద్దపీట","section":"తాజా","status_line":"ఆగ్రోఫారెస్ట్రీలో ఆవిష్కరణలకు పెద్దపీట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77476","date":"2026-08-18T21:43:37.000Z","title_te":"ఆగ్రోఫారెస్ట్రీలో ఆవిష్కరణలకు పెద్దపీట","body_te":"వాతావరణ మార్పుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ రంగాలను సమన్వయం చేస్తూ సుస్థిర అభివృద్ధికి ఆగ్రోఫారెస్ట్రీని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇక్రిసాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/icrisat-director-general-dr-himanshu-pathak-at-the-national-conference-on-agroforestry-2487760"}]}]}