{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aahaa-skech-amte-neede-baas-appu-teerchadaaniki-em-plaan-chesaad","title_te":"ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!","section":"తాజా","status_line":"ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T03:09:43.811Z"},"facts":[],"events":[{"id":"event-51021","date":"2026-08-03T02:35:00.000Z","title_te":"ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!","body_te":"నిజామాబాద్‌లో అప్పు తీర్చేస్తానంటూ బంగారం పేరుతో బంగారం పూత పూసిన కంకర రాళ్లు ఇచ్చి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. రూ.1.30 లక్షల అప్పుతో పాటు అదనంగా రూ.32 వేలు తీసుకుని గుప్తనిధిలో దొరికిన బంగారం అంటూ నమ్మించాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా అవి నకిలీ రాళ్లని తేలడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/gold-coated-stones-used-to-repay-loan-man-duped-in-nizamabad-video-tv9d-1879556.html"}]}]}