{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aahaaramlo-purugulu-haastal-lo-umdalemamtoo-ardharaatri-gurukula","title_te":"ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్","section":"తాజా","status_line":"ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T06:43:17.519Z"},"facts":[],"events":[{"id":"event-49768","date":"2026-08-02T06:32:52.000Z","title_te":"ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్","body_te":"ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/three-students-jump-out-from-shayampet-kgbv-2470900"}]}]}