{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aai-recruitment-2026-eyir-ports-athaaritee-aaph-imdiyaalo-389-ud","title_te":"AAI Recruitment 2026: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 389 ఉద్యోగాలు.. రూ. లక్షపైనే జీతం","section":"తాజా","status_line":"AAI Recruitment 2026: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 389 ఉద్యోగాలు.. రూ. లక్షపైనే జీతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66670","date":"2026-08-12T09:12:34.000Z","title_te":"AAI Recruitment 2026: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 389 ఉద్యోగాలు.. రూ. లక్షపైనే జీతం","body_te":"AAI Recruitment 2026: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు, అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/aai-recruitment-2026-389-manager-junior-executive-vacancies-salary-up-to-rs-1-80-lakh-1886369.html"}]}]}