{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aajaad-himd-paartee-subhaash-chamdrabos-manavadi-kotta-paartee","title_te":"‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!","section":"తాజా","status_line":"‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T02:17:57.184Z"},"facts":[],"events":[{"id":"event-66051","date":"2026-08-12T01:22:07.000Z","title_te":"‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సంఘటనల స్ఫూర్తితో ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన తాత నేతాజీ ఆశయాలకు అనుగుణంగా, లౌకికవాద భావజాలంతో ఈ పార్టీ ముందుకు సాగుతుందని చంద్రకుమార్ బోస్ తెలిపారు. గతంలో బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. The post ‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/azad-hind-party-subhash-chandra-boses-grandsons-new-party/"}]}]}