{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aajam-khaan-trast-yoonivarsiteello-eedee-sodaalu","title_te":"ఆజమ్ ఖాన్ ట్రస్ట్, యూనివర్సిటీల్లో ఈడీ సోదాలు","section":"తాజా","status_line":"ఆజమ్ ఖాన్ ట్రస్ట్, యూనివర్సిటీల్లో ఈడీ సోదాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78179","date":"2026-08-19T07:22:50.000Z","title_te":"ఆజమ్ ఖాన్ ట్రస్ట్, యూనివర్సిటీల్లో ఈడీ సోదాలు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న ఆజమ్ ఖాన్‌కు చెందిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్ ట్రస్ట్, మొహమ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీ లక్ష్యంగా ఈడీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పీఎంఎల్ఏ చట్టం కింద నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి లక్నో ఈడీ జోనల్ విభాగం ఈరోజు ఈ తనిఖీలను నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, సహారన్‌పూర్ తో పాటు ఢిల్లీలోని జమియా నగర్‌తో సహా మొత్తం […] The post ఆజమ్ ఖాన్ ట్రస్ట్, యూనివర్సిటీల్లో ఈడీ సోదాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ed-searches-azam-khan-trust-universities/"}]}]}