{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakaasamamta-ettaina-burj-khaleephaa-bhoogarbhamlo-emta-lotulo-u","title_te":"ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో తెలుసా..?","section":"తాజా","status_line":"ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84674","date":"2026-08-23T07:15:03.000Z","title_te":"ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో తెలుసా..?","body_te":"దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గిన్నిస్ రికార్డు సాధించింది. 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులతో నిర్మితమైన ఈ భవనం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, అంతటి భారీ భవనం గాలి దుమారాలు, భూకంపాలను తట్టుకుని నిలబడటానికి దాని పునాది ఎంత బలంగా నిర్మించారో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/burj-khalifas-hidden-foundation-how-deep-does-the-worlds-tallest-building-go-underground-1894532.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxOa0hzUW45UjMwbDdjOFlFVE9rX1FUQzFYRWd5ZHRQeWlhR0NtVTNDaURnOEVUd0x2cXlmU2NmRk1BWGlDZ1NxcDY2dm41TEc3RXRxWGJWNW9QQ3B0X01mVF96NHMyNFk5QU9lWDlsZUFqZVNRZl91a2NQNTFZcU1yXy1ORlNpcXJBdGNvUVZCZ1c2Q1ZPMXg2VlBmZ3B0c3lZRlY3RnMzVUlqYkpuTjVXSTkyS3pWUkNaOGhrajFvbmdoSHk5UXZsOGJVWlNpZXhfN0HSAdIBQVVfeXFMTmtIc1FuOVIzMGw3YzhZRVRPa19RVEMxWEVneWR0UHlpYUdDbVUzQ2lEZzhFVHdMdnF5ZlNjZkZNQVhpQ2dTcXA2NnZuNUxHN0V0cVhiVjVvUENwdF9NZlRfejRzMjRZOUFPZVg5bGVBamVTUWZfdWtjUDUxWXFNcl8tTkZTaXFyQXRjb1FWQmdXNkNWTzF4NlZQZmdwdHN5WUZWN0ZzM1VJamJKbk41V0k5Mkt6VlJDWjhoa2oxb25naEh5OVF2bDhiVVpTaWV4XzdB?oc=5"}]}]}