{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakaasamlo-amaraavati-rop-ve-lamdan-ai-toorijam-hab-gaa-epee-raa","title_te":"ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!","section":"తాజా","status_line":"ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T05:28:15.599Z"},"facts":[],"events":[{"id":"event-54648","date":"2026-08-05T03:38:33.000Z","title_te":"ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!","body_te":"ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు నగరానికి ఐకానిక్ గుర్తింపునిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ap-capital-amaravati-eye-set-to-become-india-tallest-observation-wheel-1881029.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxQVHNORW4wOGF0ajlZWW1WTGRkNjJ5NFVPdlFEeGpoYmFnd0ZWQTVPWmdOUlJTTkxZc1BSLWpXRmZKSVZLWFJkUmhIUTgzTVBhY0tiZmh6TDExeTNTYzZLSGRSRHkxSU5ldEFCSWFiblB3UVhMZ0F1bjlZOFZPTXhITDdhWW91dVdnUlE4Yzk3dW9Ta00yV0I1eldlbVZXbkx3Z1k3dXNQN09rQ1FUcDlKTVpsakNYX0Vud3ZmcEl5Q1BNd9IBwgFBVV95cUxQVHNORW4wOGF0ajlZWW1WTGRkNjJ5NFVPdlFEeGpoYmFnd0ZWQTVPWmdOUlJTTkxZc1BSLWpXRmZKSVZLWFJkUmhIUTgzTVBhY0tiZmh6TDExeTNTYzZLSGRSRHkxSU5ldEFCSWFiblB3UVhMZ0F1bjlZOFZPTXhITDdhWW91dVdnUlE4Yzk3dW9Ta00yV0I1eldlbVZXbkx3Z1k3dXNQN09rQ1FUcDlKTVpsakNYX0Vud3ZmcEl5Q1BNdw?oc=5"}]}]}