{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakaasamlo-egaraalsina-plen-roddupai-pratyaksham-rahadaaripai-ra","title_te":"ఆకాశంలో ఎగరాల్సిన ప్లేన్ రోడ్డుపై ప్రత్యక్షం..రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్లిన వీడియో వైరల్‌..!","section":"తాజా","status_line":"ఆకాశంలో ఎగరాల్సిన ప్లేన్ రోడ్డుపై ప్రత్యక్షం..రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్లిన వీడియో వైరల్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81566","date":"2026-08-21T10:41:01.000Z","title_te":"ఆకాశంలో ఎగరాల్సిన ప్లేన్ రోడ్డుపై ప్రత్యక్షం..రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్లిన వీడియో వైరల్‌..!","body_te":"సాధారణంగా మనం రహదారులపై విభిన్నమైన డిజైన్లతో కూడిన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు లేదా మోడిఫై చేసిన వాహనాలను చూస్తుంటాం. కానీ, మీరు ఎప్పుడైనా రోడ్లపై సాధారణ ట్రాఫిక్ మధ్యలో ఒక ప్రైవేట్ జెట్ విమానం హాయిగా ప్రయాణించడం చూశారా? వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో వేదికగా సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యమే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతూ దూసుకుపోతోంది. ఇంతకీ ఏమిటీ ఘటన?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/plane-on-the-road-viral-jet-car-stuns-drivers-in-florida-1893260.html"}]}]}