{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakaasamlo-pavana-vidyut","title_te":"ఆకాశంలో పవన విద్యుత్‌","section":"తాజా","status_line":"ఆకాశంలో పవన విద్యుత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83948","date":"2026-08-22T20:56:44.000Z","title_te":"ఆకాశంలో పవన విద్యుత్‌","body_te":"చైనా మరో సంచలన ప్రయోగంఎస్‌4000 ‌వ్యవస్థ పరీక్ష విజయవంతంస్వచ్ఛ ఇంధన రంగంలో సాంకేతిక మైలురాయి బీజింగ్‌ : స్వచ్ఛ ఇంధన రంగంలో చైనా మరో కీలక సాంకేతిక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎస్‌4000 స్ట్రాటోస్ఫియర్‌ ఎయిర్‌బోర్న్‌ విండ్‌ ఎనర్జీ సిస్టమ్‌ (ఎస్‌ఏడబ్ల్యూఈఎస్‌)ను వాయువ్య చైనాలోని ఒక పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించిందని ‘గ్లోబల్‌ ‌టైమ్స్‌’ వెల్లడించింది. గాలితో విద్యుత్‌ ఉత్పత్తి చేయడంలో ఇప్పటివరకు ప్రధానంగా భూమిపై ఏర్పాటు చేసే భారీ విండ్‌ టర్బైన్లే ఉపయోగంలో […] The post ఆకాశంలో పవన విద్యుత్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/wind-power-in-the-sky/"}]}]}