{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakali-damchestumdi-pooja-oke-mumdu-naivedyam-pettu-svaamee","title_te":"ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..","section":"తాజా","status_line":"ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64626","date":"2026-08-11T05:39:41.000Z","title_te":"ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..","body_te":"జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుష్కర ఘాట్ వద్దకు ఓ మొసలి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. నది నుంచి బయటకు వచ్చిన మొసలి ఓ భవనంలోకి వెళ్లింది. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ దాని ముందు కూర్చొని పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకుని కృష్ణా నదిలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/crocodile-reaches-beechupally-pushkar-ghat-priest-performs-rituals-before-it-video-tv9d-1885509.html"}]}]}