{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakarshana-kolpotunna-amerikaa","title_te":"ఆకర్షణ కోల్పోతున్న అమెరికా","section":"తాజా","status_line":"ఆకర్షణ కోల్పోతున్న అమెరికా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T00:26:40.318Z"},"facts":[],"events":[{"id":"event-79141","date":"2026-08-19T23:15:47.000Z","title_te":"ఆకర్షణ కోల్పోతున్న అమెరికా","body_te":"విదేశాల్లో విద్య అంటే ఇంతవరకు ప్రపంచ దేశాల మెజారిటీ విద్యార్థుల గమ్యస్థానం అమెరికాగా ఉండేది. ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు, ఊరించే ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనంతో అగ్రరాజ్యం వారిని ఆకట్టుకుంటూ ఉండేది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిపోయింది. అమెరికా స్థానాన్ని మెల్లిగా ఇతర దేశాలు ఆక్రమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే పోటీలో అమెరికా తన పట్టును కోల్పోతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/students-set-their-sights-on-new-zealand-australia-and-the-uk-2488362"}]}]}