{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aakattukunna-samgham-saranam-gachchaami","title_te":"ఆకట్టుకున్న‘సంఘం శరణం గచ్చామి’","section":"తాజా","status_line":"ఆకట్టుకున్న‘సంఘం శరణం గచ్చామి’","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89688","date":"2026-08-26T09:18:47.000Z","title_te":"ఆకట్టుకున్న‘సంఘం శరణం గచ్చామి’","body_te":"డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రద‌ర్శ‌న‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/captivating-performance-of-the-play-sangham-saranam-gacchami-2494604"}]}]}