{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaksijan-silimdar-to-prajaavaaniki-naa-bhoomi-naa-perumeediki-ma","title_te":"ఆక్సిజన్‌ సిలిండర్‌తో ప్రజావాణికి.. నా భూమి నా పేరుమీదికి మార్పించి న్యాయం చేయండి","section":"తాజా","status_line":"ఆక్సిజన్‌ సిలిండర్‌తో ప్రజావాణికి.. నా భూమి నా పేరుమీదికి మార్పించి న్యాయం చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87237","date":"2026-08-24T22:00:06.000Z","title_te":"ఆక్సిజన్‌ సిలిండర్‌తో ప్రజావాణికి.. నా భూమి నా పేరుమీదికి మార్పించి న్యాయం చేయండి","body_te":"‘నా భూమిని ఆన్‌లైన్‌ నుంచి అన్యాయంగా తొలగించిన్రు. ఆ భూమిని నా పేరిట తిరిగి రికార్డుల్లోకి ఎక్కించి పాస్‌ బుక్కు ఇప్పించాలి’ అని ఓ వృద్ధుడు వేడుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆక్సిజన్‌ సిలిండర్‌తో సోమవారం ఆయన కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/elderly-man-reaches-collectorate-with-oxygen-cylinder-over-land-dispute-2493335"}]}]}