{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aalaya-garbhagudi-teravagaane-shaakimg-drusyam-bhayamto-vanikipo","title_te":"ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు","section":"తాజా","status_line":"ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T13:43:29.730Z"},"facts":[],"events":[{"id":"event-17809","date":"2026-07-14T12:18:17.000Z","title_te":"ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు","body_te":"విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలోకి నాగుపాము ప్రవేశించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రాను సురక్షితంగా రెస్క్యూ చేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/cobra-slithers-into-temple-sanctum-in-visakhapatnam-safe-rescue-prevents-major-mishap-video-tv9d-1865315.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4gFBVV95cUxQbTVoZVFrMUlpQ1lMWUMwYUFwSVU5dGRxc3NTSnNDRnJWU1FiUml6Y3o1ZjN4NEt5UE1talVHSDNBWFAxYUF4MHFVQTVNRDB4dndhNFpMWkFlM290QU9MNk9KNUdvZ0pfdk5nd2tBOVBMNG9mRkRhU212a1RYN2NxbEZNVEVxT2pvUzliMGhYVVp2QWhieTZYLW9wMkgwcmtzTVQ4VGZRcEJhWFV5eTlTcnhYZHo5OFNmbTRrWklxanhtamVyZVlGbm9ISXlnWGJLS0hwT3F4M2dCcFgzaVZwSmdB0gHiAUFVX3lxTFBtNWhlUWsxSWlDWUxZQzBhQXBJVTl0ZHFzc1NKc0NGclZTUWJSaXpjejVmM3g0S3lQTW1qVUdIM0FYUDFhQXgwcVVBNU1EMHh2d2E0WkxaQWUzb3RBT0w2T0o1R29nSl92Tmd3a0E5UEw0b2ZGRGFTbXZrVFg3Y3FsRk1URXFPam9TOWIwaFhVWnZBaGJ5Nlgtb3AySDBya3NNVDhUZlFwQmFYVXl5OVNyeFhkejk4U2ZtNGtaSXFqeG1qZXJlWUZub0hJeWdYYktLSHBPcXgzZ0JwWDNpVnBKZ0E?oc=5"}]}]}