{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaleru-emmelye-kurumala-drohi-kuruma-samgham-raashtra-adhyakshud","title_te":"ఆలేరు ఎమ్మెల్యే కురుమల ద్రోహి.. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనాథ్‌","section":"తాజా","status_line":"ఆలేరు ఎమ్మెల్యే కురుమల ద్రోహి.. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనాథ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69366","date":"2026-08-13T20:15:42.000Z","title_te":"ఆలేరు ఎమ్మెల్యే కురుమల ద్రోహి.. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనాథ్‌","body_te":"ఆలేరు ఎమ్మె ల్యే, కాంగ్రెస్‌ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య కురుమ కులానికి అన్యాయం, ద్రోహం చేస్తున్నారని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు దొడ్డి శ్రీనాథ్‌ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/doddi-srinath-alleged-that-beerla-ilaiah-is-doing-an-injustice-and-betraying-the-kuruma-community-2482857"}]}]}