{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaleru-pattana-bamdunu-vijayavamtam-cheyaalani-samaavesam","title_te":"ఆలేరు పట్టణ బందును విజయవంతం చేయాలని సమావేశం","section":"తాజా","status_line":"ఆలేరు పట్టణ బందును విజయవంతం చేయాలని సమావేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42171","date":"2026-07-28T15:21:00.000Z","title_te":"ఆలేరు పట్టణ బందును విజయవంతం చేయాలని సమావేశం","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ, సాధన కమిటీ సభ్యులు సన్నాహక సమావేశం మంగళవారం ఆర్యవైశ్య భవనంలో నిర్వహించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై, ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరిని నిరసనగా ఈనెల 31న ఆలేరు పట్టణ బంధు మరియు ధర్నా కార్యక్రమానికి సంబంధించిన విషయంపై చర్చించారు. స్థానిక అన్ని పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున సమీకరించి బందులో పాల్గొనాలని, ఆలేరు అభివృద్ధి కోసం జరిగే ఆలేరు పట్టణ బందుకు ఆలేరు మండల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు […] The post ఆలేరు పట్టణ బందును విజయవంతం చేయాలని సమావేశం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/meeting-held-to-ensure-the-success-of-the-alair-town-bandh/"}]}]}