{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aalerulo-raitu-numchi-14-velu-lamcham","title_te":"ఆలేరులో రైతు నుంచి 14 వేలు లంచం","section":"తాజా","status_line":"ఆలేరులో రైతు నుంచి 14 వేలు లంచం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87143","date":"2026-08-24T20:01:06.000Z","title_te":"ఆలేరులో రైతు నుంచి 14 వేలు లంచం","body_te":"యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ రైతు నుంచి 14 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్‌ఐ, జీపీవోను నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చందర్‌ వివరాల ప్రకారం.. ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగె ఉప్పలయ్య రెండెకరాల భూమిని 2023లో కొడుకు పేర గిఫ్ట్‌డీడ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/14-thousand-bribe-from-farmer-in-aler-2493446"}]}]}