{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aalimdiyaa-agrasthaanamlo-nilichina-sreechaitanya","title_te":"ఆలిండియా అగ్రస్థానంలో నిలిచిన శ్రీచైతన్య","section":"తాజా","status_line":"ఆలిండియా అగ్రస్థానంలో నిలిచిన శ్రీచైతన్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23746","date":"2026-07-17T18:44:42.000Z","title_te":"ఆలిండియా అగ్రస్థానంలో నిలిచిన శ్రీచైతన్య","body_te":"నీట్‌ ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించి శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 1వ ర్యాంకు, 3వ ర్యాంకు, 9వ ర్యాంకుతోపాటు ఆలిండియా ఓపెన్‌ క్యాటగిలో 10లో 8 ర్యాంకులు ఒక శ్రీ చైతన్యనే సాధించి టాప్‌ ర్యాంకులోనూ, టోటల్‌ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసెకెళ్తింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sri-chaitanya-dominates-neet-results-with-top-all-india-ranks-2454378"}]}]}