{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aaloo-tokkalu-vest-kaadamdoy-ilaa-chesaaramte-addiripoye-snaak-r","title_te":"ఆలూ తొక్కలు వేస్ట్‌ కాదండోయ్.. ఇలా చేశారంటే అద్దిరిపోయే స్నాక్‌ రెడీ!","section":"తాజా","status_line":"ఆలూ తొక్కలు వేస్ట్‌ కాదండోయ్.. ఇలా చేశారంటే అద్దిరిపోయే స్నాక్‌ రెడీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37412","date":"2026-07-25T15:52:12.000Z","title_te":"ఆలూ తొక్కలు వేస్ట్‌ కాదండోయ్.. ఇలా చేశారంటే అద్దిరిపోయే స్నాక్‌ రెడీ!","body_te":"కూరగాయలు వండేటప్పుడు ఆలూ తొక్కలను సాధారణంగా చెత్తలో పడేస్తుంటాం. కానీ వాటితో రుచికరమైన, కరకరలాడే చిప్స్ తయారుచేసుకోవచ్చని తెలుసా? వంటకాల్లో జీరో వేస్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తూ రూపొందించిన ఈ ఆలూ పీల్ చిప్స్ ఆరోగ్యాన్ని, రుచిని రెండింటినీ అందిస్తాయి. బంగాళాదుంప తొక్కలలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పడేసే పదార్థంతో అద్భుతమైన స్నాక్ తయారుచేసే ఈ సులువైన రెసిపీ ఇప్పుడు నెట్టింట విశేష ఆదరణ పొందుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/dont-throw-away-potato-peels-make-crispy-healthy-chips-at-home-1873632.html"}]}]}