{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aamani-52-ella-vayasulo-phit-nes-rahasyam-ide-ee-dait-phaalo-ayi","title_te":"Aamani: 52 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ రహస్యం ఇదే.. ఈ డైట్ ఫాలో అయితే అస్సలు లావు అవ్వము.. హీరోయిన్ ఆమని..","section":"తాజా","status_line":"Aamani: 52 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ రహస్యం ఇదే.. ఈ డైట్ ఫాలో అయితే అస్సలు లావు అవ్వము.. హీరోయిన్ ఆమని..","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-26T18:23:37.793Z"},"facts":[],"events":[{"id":"event-90172","date":"2026-08-26T15:34:57.000Z","title_te":"Aamani: 52 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ రహస్యం ఇదే.. ఈ డైట్ ఫాలో అయితే అస్సలు లావు అవ్వము.. హీరోయిన్ ఆమని..","body_te":"టాలీవుడ్ హీరోయిన్ ఆమని ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ కూడా చేస్తుంది. ముఖ్యంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదెలా ఉంటే ఇప్పటికీ ఆమె ఫిట్‌నెస్ విషయంలో జనాలను ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్, అందానికి కారణమైన డైట్ ప్లాన్‌ను పంచుకున్నారు. ఆమె ప్రత్యేక ఆహార నియమాలు కాకుండా, సరైన సమయంలో, పరిమిత పరిమాణంలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినడంపై దృష్టి పెడతారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actress-aamani-reveals-her-diet-and-fitness-secrets-at-age-of-52-1897223.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNbUdmVTBvbFF4ZXZVbjk2dWtrM2dadEZPenQtOWhQWmE4U0RldDk1cU5TR2hGLXp1YjZtNi1kcjA3X1FhRHdoaW5aQ0E3amVSWnp1RXRLQWxZdk96bjZxWEdkLVJTdm1sQm0tQXk4SVZuVlgzV0xHLUk3cW9fYWNROHVNZkdoOHBFVldIb2lVTkg1WmpONEVVcFpTcFhoazlOWFpSM2ttLW1Ba3RDY0xzTXpQajllSjVN0gG4AUFVX3lxTE1tR2ZVMG9sUXhldlVuOTZ1a2szZ1p0Rk96dC05aFBaYThTRGV0OTVxTlNHaEYtenViNm02LWRyMDdfUWFEd2hpblpDQTdqZVJaenVFdEtBbFl2T3puNnFYR2QtUlN2bWxCbS1BeThJVm5WWDNXTEctSTdxb19hY1E4dU1mR2g4cEVWV0hvaVVOSDVaak40RVVwWlNwWGhrOU5YWlIza20tbUFrdENjTHNNelBqOWVKNU0?oc=5"}]}]}