{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aamani-chiramjeevito-aa-sinimaalo-nene-cheyaalsimdi-kaanee-nannu","title_te":"Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని..","section":"తాజా","status_line":"Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33647","date":"2026-07-23T11:18:27.000Z","title_te":"Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని..","body_te":"ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది సీనియర్ హీరోయిన్ ఆమని. తెలుగులో ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. రంగు వివక్ష ఎదుర్కొన్న తీరు, చిరంజీవి సినిమాలలో అవకాశాలు కోల్పోయిన వైనం వెల్లడించారు. సిసింద్రీ చిత్రంలో అఖిల్‌కు తల్లిగా నటించిన అనుభవాలు, అతనితో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆమని వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-aamani-reveals-she-missed-chance-with-chiranjeevi-in-rikshavodu-movie-1871986.html"}]}]}