{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aame-remj-vere-umdedi-kaalu-meeda-kaalu-vesukuni-koorchumtumdi-s","title_te":"ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది...","section":"సినిమా","status_line":"ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది కాదు.. బాబు మోహన్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66616","date":"2026-08-12T08:33:25.000Z","title_te":"ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది కాదు.. బాబు మోహన్","body_te":"సీనియర్ నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుధీర్ఘ కాలంగా నటుడిగా అలరిస్తున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ సీనియర్ హీరోయిన్ వ్యక్తిత్వాన్ని, ఆమెతో తన ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. ఆమె నిరాడంబరత, సినీ పరిశ్రమలో పారితోషికం కంటే గౌరవానికి ప్రాధాన్యతనిచ్చే విలువలను వివరించారు. నిర్మాతల ప్రాధాన్యతను, పరిశ్రమను బతికించుకోవాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxPUkoyTnZGdDRwTUFXNDQxdl84Szd1c2tTQ1NSc1JlYm1zTHBuMUxHdjZYRWI0TXpaTmJsTkMxQjNMVEkwc2F4alJVZjE0RVJ1Rmg2RjdjZWhRM2p0ZWFnclZDbHZrbGx6WjJRcWdyQlJYN0lvSFpkb2x3VkRjZTJBUXV1U21uMXdLUkdJbFcyNldSR3JtOVFiNVhLYUNSamZ5QlNWS0FrUW1Iakx6TGgzS3dacmpJM3RoOFpid2FZUmw0YmlwSFBFTm9XODJhQdIB0wFBVV95cUxQTllZdmJ3V0dJUVpIa2JIYXhiZ3BoNUdncnBMTTVtSFQ4TzFhdHAtNzZ1UU1jYW1wSnZVdElrb2dsREtxMHNUT19yMk40R2tMLXpWUnAwZWQ3cUVOTXdtZHd3T1lSSUgyYzg4cTkzYlo4ckNyR0RQbFhkS3VWSC0wcnk0YjFtUVFsWTlEcWI2dkVGbHNhVkVpQWRsNUJSTm5qZ0hTcTNQT1J1eDlvVEZuY1lpRHhRWDFhQUcxRW5PZU5iNjRvTnF5SU9KUmhDZnlXUzVF?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/veteran-actor-babu-mohan-remembers-silk-smitha-friendship-and-her-attitude-1886332.html"}]}]}