{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aame-vayasu-103-ellu-bhoomi-kosam-32-ellugaa-nyaayaporaatam-ches","title_te":"ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి చివరకు సాధించారు...","section":"తాజా","status_line":"ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి చివరకు సాధించారు...","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-21T11:33:17.191Z"},"facts":[],"events":[{"id":"event-30029","date":"2026-07-21T10:50:35.000Z","title_te":"ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి చివరకు సాధించారు...","body_te":"‘‘అమ్మ సంతోషంగా ఉన్నారు, కానీ నాన్న బ్రతికి ఉంటే ఆమె ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండేవారు. ఆయన పదేళ్ల కిందట చనిపోయారు. అమ్మ, నాన్న ఎంతో కష్టపడి ఈ భూమిని కొన్నారు\" అని కుమారుడు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cn4n2kkkkr7o?at_medium=RSS&at_campaign=rss"}]}]}