{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aameku-praanaalu-teesukovadam-tappa-maro-daari-lekapoyimdi-tvish","title_te":"'ఆమెకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేకపోయింది’- త్విషా శర్మ కేసులో సీబీఐ చార్జ్‌షీట్","section":"తాజా","status_line":"'ఆమెకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేకపోయింది’- త్విషా శర్మ కేసులో సీబీఐ చార్జ్‌షీట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76831","date":"2026-08-18T11:27:28.000Z","title_te":"'ఆమెకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేకపోయింది’- త్విషా శర్మ కేసులో సీబీఐ చార్జ్‌షీట్","body_te":"భోపాల్‌లో జరిగిన త్విషా శర్మ మృతి కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. భర్త, అత్త చేసిన నిరంతర మానసిక వేధింపుల వల్లే త్విష ప్రాణాలు తీసుకుందని దర్యాప్తులో పేర్కొంది. గర్భధారణ సమయంలో ఎదుర్కొన్న ఒత్తిడి, రూ. 20 లక్షల పెట్టుబడి వివాదం, మరణానికి ముందు త్విష పంపిన ఆఖరి సందేశం తదితర వివరాలను సీబీఐ ఛార్జిషీట్‌లో నమోదుచేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c24mj2m8924o?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE9FU3d1NGtGRmYwVlQ2VXd2d0gySjhIQmJGZzBXN2pxZkZSb2l5STdLXy1seDNhVGktTi02cm83RjRVUl9qeWNoNXhLWnNScWMtWUdPcWN6NlUzZlJR0gFiQVVfeXFMTnFua3Rqb2YyYmFSbTVTcjhtenVrVjdER2lMNDVMb1Y1WGN4eVlmbER1b0lpOV9ueHJRT1oxWjBrc29IVXVvdGZLeFdWdlZDenN6akEtaWdXR0VFV1NKZzRhREE?oc=5"}]}]}