{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aamir-khan-aamir-khaan-ku-bedirimpu-samdesaalu-imti-vadda-kattud","title_te":"Aamir Khan | ఆమిర్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు.. ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత, దర్యాప్తు ముమ్మరం","section":"తాజా","status_line":"Aamir Khan | ఆమిర్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు.. ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత, దర్యాప్తు ముమ్మరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56190","date":"2026-08-06T02:30:57.000Z","title_te":"Aamir Khan | ఆమిర్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు.. ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత, దర్యాప్తు ముమ్మరం","body_te":"Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో ముంబైలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు లేదా వర్గాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఆడియో క్లిప్‌లు వైరల్ అయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/aamir-khan-security-beefed-up-after-online-threats-2475027"}]}]}