{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aamir-khan-marriage-aamir-khaan-pellipai-vivaadam-muslim-matagur","title_te":"Aamir Khan Marriage | ఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. ముస్లిం మతగురువు ఫత్వా, హిందూ నేత నుంచి హత్యా బెదిరింపులు","section":"తాజా","status_line":"Aamir Khan Marriage | ఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. ముస్లిం మతగురువు ఫత్వా, హిందూ నేత నుంచి హత్యా బెదిరింపులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:06:50.188Z"},"facts":[],"events":[{"id":"event-18988","date":"2026-07-15T05:42:07.000Z","title_te":"Aamir Khan Marriage | ఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. ముస్లిం మతగురువు ఫత్వా, హిందూ నేత నుంచి హత్యా బెదిరింపులు","body_te":"AamirKhan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ల అంతర్మత వివాహం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. జూలై 5న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం రిజిస్టర్ పద్ధతిలో జరగ్గా, ప్రస్తుతం ఇరువైపుల మత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/controversy-over-actor-aamir-khans-marriage-muslim-cleric-issues-fatwa-hindu-leader-threatens-2451874"}]}]}