{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aamir-khan-phlaapulato-satamatamavutunna-ameer-khaan-ku-atleene","title_te":"Aamir Khan: ఫ్లాపులతో సతమతమవుతున్న అమీర్ ఖాన్‌కు అట్లీనే దిక్కా? భారీ కాంబోపై ఆసక్తికర టాక్!","section":"తాజా","status_line":"Aamir Khan: ఫ్లాపులతో సతమతమవుతున్న అమీర్ ఖాన్‌కు అట్లీనే దిక్కా? భారీ కాంబోపై ఆసక్తికర టాక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70769","date":"2026-08-14T15:34:01.000Z","title_te":"Aamir Khan: ఫ్లాపులతో సతమతమవుతున్న అమీర్ ఖాన్‌కు అట్లీనే దిక్కా? భారీ కాంబోపై ఆసక్తికర టాక్!","body_te":"వరుస పరాజయాలతో కెరీర్‌లో కాస్త వెనుకబడిన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇప్పుడు భారీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘జవాన్’ దర్శకుడు అట్లీతో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ చెప్పిన కథాంశం అమీర్‌కు నచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్‌తో ‘రాకా’ తెరకెక్కిస్తున్నందున, ఆ సినిమా పూర్తయ్యాకే అమీర్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/aamir-khan-turns-to-south-director-atlee-for-a-big-comeback-after-back-to-back-flops-video-tv9d-1888228.html"}]}]}