{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aamkshalu-lekumdaa-jeevanabhruti-ivvaali-beedee-varkars-yooniyan","title_te":"ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుల డిమాండ్‌","section":"తాజా","status_line":"ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుల డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71059","date":"2026-08-14T21:31:05.000Z","title_te":"ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుల డిమాండ్‌","body_te":"బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కటాఫ్‌ తేదీని తొలగించి ప్రతినెలా రూ.4,016 జీవనభృతిని ఇవ్వాలని ప్రగతిశీల బీడీవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి రమేశ్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులతో శుక్రవారం ర్యాలీ నిర్వహించి, తహసీల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ నరేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/subsistence-allowance-must-be-provided-without-restrictions-bd-workers-union-leaders-demand-2483837"}]}]}