{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aan-lain-gemimg-peruto-mosam-iddaru-nimditula-arestu-paraareelo","title_te":"ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరుతో మోసం… ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో మరొకరు","section":"తాజా","status_line":"ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరుతో మోసం… ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో మరొకరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T22:57:35.817Z"},"facts":[],"events":[{"id":"event-47628","date":"2026-07-31T21:34:52.000Z","title_te":"ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరుతో మోసం… ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో మరొకరు","body_te":"ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరుతో మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/fraud-in-the-name-of-online-gaming-two-accused-arrested-another-absconding-2469611"}]}]}