{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aan-lain-lone-green-kaard-paurasatva-darakhaastulu-amerikaa-prab","title_te":"ఆన్‌లైన్‌లోనే గ్రీన్‌కార్డ్‌, పౌరసత్వ దరఖాస్తులు!.. అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన","section":"తాజా","status_line":"ఆన్‌లైన్‌లోనే గ్రీన్‌కార్డ్‌, పౌరసత్వ దరఖాస్తులు!.. అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65811","date":"2026-08-11T19:40:08.000Z","title_te":"ఆన్‌లైన్‌లోనే గ్రీన్‌కార్డ్‌, పౌరసత్వ దరఖాస్తులు!.. అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన","body_te":"గ్రీన్‌కార్డ్‌, పౌరసత్వం, ఆశ్రయం వంటి కొన్ని వలస దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడాన్ని అమెరికా తప్పనిసరి చేయనున్నది. ఈ మార్పు వల్ల ఖర్చులు తగ్గుతాయని, పొరపాట్లు నివారించవచ్చని, కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/us-govt-new-rule-green-card-and-citizenship-applications-to-be-filed-online-2480493"}]}]}