{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aanaadu-pratipaksha-netalanu-bayataku-raanichchaaraa","title_te":"ఆనాడు ప్రతిపక్ష నేతలను బయటకు రానిచ్చారా?","section":"తాజా","status_line":"ఆనాడు ప్రతిపక్ష నేతలను బయటకు రానిచ్చారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-79026","date":"2026-08-19T19:43:08.000Z","title_te":"ఆనాడు ప్రతిపక్ష నేతలను బయటకు రానిచ్చారా?","body_te":"\u0019హౌస్‌ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు\u0019ఆనాడు నిర్బంధాలు.. నేడు ప్రజలకు విముక్తి\u0019ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీఆర్‌ఎస్‌ ‌హయంలో ప్రతిపక్ష పార్టీల నేతలను ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చారా? అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌ బీఆర్‌ ఎస్‌ నేతలను ‌ప్రశ్నించారు. ఆనాడు నిర్బంధాలే లక్ష్యంగా పని చేశారని గుర్తు చేశారు. నేడు ప్రజల వద్దకే పాలన అందిస్తున్నామని తెలిపారు. హౌస్‌ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌నేతల […] The post ఆనాడు ప్రతిపక్ష నేతలను బయటకు రానిచ్చారా? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/were-the-opposition-leaders-allowed-to-come-out-that-day/"}]}]}